Central Government Jobs: లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీ

Central Government Jobs :లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీ | Institute of physics Lower Division Clerk Notification 2025| Latest LDC Jobs In Telugu

Institute of physics Lower Division Clerk Recruitment 2025| Latest Notification Apply Now :

భువనేశ్వర్ లోని ఇన్స్టిట్యూట్ అఫ్ ఫిజిక్స్ లో క్రింద పేర్కొన్న ఖాళీ పోస్టుల భర్తీ కి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ 22 మే 2025 ప్రారంభం అవుతుంది . ఆన్లైన్ చివరి తేదీ 20 జూన్ 2025 వరకు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో www.iopb.res.in దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు : భువనేశ్వర్ లోని ఇన్స్టిట్యూట్ అఫ్ ఫిజిక్స్ లో జాబ్స్
పోస్ట్ పేరు : లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్
వయో పరిమితి : 18 to 28 ఇయర్స్
మొత్తం పోస్టులు : 02
దరఖాస్తు ప్రారంభ తేదీ : 22 మే 2025
దరఖాస్తు చివరి తేదీ : 20 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
వెబ్సైటు : https://www.iopb.res.in/ అనే లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

పోస్టుల వివరాలు: లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్

కావాల్సిన అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

జీతం : నెలకి రూ 19,990/- to 63,200/- వరకు జీతం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు : దరఖాస్తూ రుసుము లేదు.

ఎంపిక విధానం : రాత పరీక్ష , స్కిల్ టెస్ట్,ఇంట్వ్యూ ఆధారం గా సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు https://www.iopb.res.in/ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply