AP 10th Class Results 2025 Date ఫైనల్ /10వ తరగతి ఫలితాల ఫైనల్ డేట్ వచ్చేసింది

AP 10th Class Results 2025 Date:
10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలను ఈ నెల 23 వ తేదీ న విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ & పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి విడుదల చేస్తున్నటువంటి అధికారికంగా ప్రకటించారు.
ఈ సంవత్సరంలో పబ్లిక్ పరీక్షలు 6,19,275 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియం సంబంధించిన విద్యార్థులు 5,64,064 మంది ఉన్నారు మరియు తెలుగు మీడియం కి సంబంధించిన విద్యార్థులు 51,069 మంది పరీక్షా రాసారు.
పరీక్షా ఫలితాలను వాట్సాప్ నెంబర్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు అని తెలియజేస్తున్నారు. ఫలితాలు ఈ నెల 23 వ తేదీన విడుదల చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి తెలియజేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏప్రిల్ 1 వ తేదీన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియడం జరిగింది. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమైన మూలంకరణ ఏప్రిల్ 9వ తేదీ న ముగియడం జరిగింది. అన్ని పూర్తయి ఫైనల్ గా ఈ నెల 23 వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నారు. విద్యార్థులు ఫలితాల కోసం BSEAP అధికార వెబ్సైటు https://www.bse.ap.gov.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.