Bank Jobs : ఆంధ్రప్రదేశ్ లో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లో క్లర్క్ కామ్ క్యాషియర్ రిక్రూట్మెంట్ 2025

Bank Jobs : ఆంధ్రప్రదేశ్ లో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లో క్లర్క్ కామ్ క్యాషియర్ రిక్రూట్మెంట్ 2025 , 50 పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

Telugu Jobs Guide : Mahesh Bank Recruitment 2025 For 50 Clerk and Cashier jobs vacancy apply now :

ఆంధ్ర ప్రదేశ్ మహేష్ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ లో క్లర్క్ కం క్యాషియర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 50 పోస్టులకు గాను మే 15 న అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జూన్ 14 వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగం లో Any degree అండ్ MS ఆఫీస్ మరియు ఇంటర్నెట్ వినియోగం లో కంప్యూటర్ పరిజ్ఞానం మరియు స్థానిక భాష పై పరిజ్ఞానం అవసరం . రాత పరీక్ష ఆధారం గా ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 50

పోస్టుల వివరాలు: క్లర్క్ కం క్యాషియర్

అర్హతలు:

ఏదైనా విభాగం లో గ్రాడ్యుయేషన్ ఉంటె సరిపోతుంది. MS ఆఫీస్ మరియు ఇంటర్నెట్ విభాగం లో కంప్యూటర్ పరిజ్ఞానం మరియు స్థానిక భాష పై పరిజ్ఞానం అవసరం.

వయస్సు : 28. 02. 2025 నాటికీ కనీస వయస్సు 20 సంవత్సరాలు , గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు (28.02.2025కంటే ముందే జన్మించకూడదు )

జీతం : నెలకు స్టార్టింగ్ శాలరీ 35,000/- జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము: పరీక్ష కు నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి రుసుము రూ 1000/- (GST తో సహా )

సెలక్షన్ చేసే విధానం : రాత పరీక్ష , కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారం గా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ : 15.05.2025

దరఖాస్తు చివరి తేదీ : 14.06.2025

దరఖాస్తు ఆన్లైన్ లింక్ : ఆన్లైన్ లో https://www.apmaheshbank.com అప్లై చేయాలి

పరీక్ష కేంద్రాలు :

1. హైదరాబాద్

2. వరంగల్

3.విజయవాడ

 

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply