APRJC, APRDC CET 2025 Results : ఆంధ్రప్రదేశ్ గురుకుల పరీక్ష ఫలితాల విడుదల

APRJC, APRDC CET 2025 Results : ఆంధ్రప్రదేశ్ గురుకుల పరీక్ష ఫలితాల విడుదల

Telugu Jobs Guide : ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యం లో గురుకుల పాఠశాల జూనియర్ డిగ్రీ కళాశాల ప్రవేశాల కోసం పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది.

APRJC, APRDC CET 2025 Results :

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యం లో గురుకుల పాఠశాల జూనియర్ & డిగ్రీ కళాశాల లో ప్రవేశాల కు పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు.

ఏప్రిల్ 25 న ఉదయం 5,6,7,8 తరగతుల ప్రవేశాలకు AP రెసిడెన్సియల్ స్కూల్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (APRS CAT 2025) నిర్వహించగా మధ్యాహ్నం (APRJC ), APRDC ప్రవేశ పరీక్షలు నిర్వహించింది . ఈ పరీక్షకు మొత్తం 7,190 సీట్లకు గాను 73,993 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా , 62,047 మంది పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో గురుకుల విద్యాలయ సంస్థ (APREIS) ద్వారా 5,6,7,8 తరగతుల ప్రవేశాల కోసం AP రెసిడెన్సియల్ స్కూల్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ( APRS CAT 2025) , APRJC ,APRDC ప్రవేశ పరీక్షలు రాయడం జరిగింది. మరిన్ని వివరాల కోసం https://aprs.apcfss.in/
ఆఫీషియల్ వెబ్సైటు విజిట్ చేయండి.

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply