Postal GDS 2026 Results Released – ఇలా చెక్ చేసుకోండి | AP, TS Postal GDS Results 2026 OUT
Postal GDS 2026 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. పోస్టల్ శాఖ ప్రకటించిన Gramin Dak Sevak (GDS) నియామక ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 28,700 కంటే ఎక్కువ పోస్టులకు సంబంధించిన మొదటి మెరిట్ లిస్ట్ విడుదల చేశారు.
ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటు మొత్తం 23 పోస్టల్ సర్కిల్స్‌కు సంబంధించినవి. అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ నుండి First Merit List PDF డౌన్‌లోడ్ చేసుకుని తమ పేరు లేదా Registration Number ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
మొదటి మెరిట్ లిస్ట్‌లో పేరు వచ్చిన అభ్యర్థులు మార్చి 23, 2026 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. వెరిఫికేషన్ సమయంలో అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించాలి.
Postal GDS 2026 Results ఎలా చెక్ చేయాలి?
Postal GDS 2026 ఫలితాలను చెక్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
- ముందుగా Postal GDS అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో “Postal GDS 2026 Schedule-1 Results” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- మీరు అప్లై చేసిన పోస్టల్ సర్కిల్ (AP / TS) ను సెలెక్ట్ చేయండి.
- తర్వాత First Merit List PDF ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- PDF ఓపెన్ చేసి Ctrl + F ద్వారా మీ Registration ID లేదా పేరు సెర్చ్ చేయండి.
- మీ పేరు ఉంటే మీరు ఆ పోస్టుకు ప్రాథమికంగా ఎంపికైనట్లు అర్థం.
Postal GDS 2026 Certificate Verification కి అవసరమైన డాక్యుమెంట్స్
First Merit List లో ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఈ క్రింది సర్టిఫికెట్లు తీసుకువెళ్లాలి:
- 10వ తరగతి మార్క్స్ మెమో
- Date of Birth Proof (10వ తరగతి సర్టిఫికేట్ సరిపోతుంది)
- ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్ / ఓటర్ ఐడి
- SC / ST / OBC / EWS కుల ధృవీకరణ పత్రం
- సదరం సర్టిఫికేట్ (వికలాంగుల కోసం)
- Study Certificate
- NOC (ప్రభుత్వ ఉద్యోగులు అయితే)
- Ex-Servicemen Certificate (అవసరమైతే)
- Computer Knowledge Certificate
Postal GDS 2026 Document Verification Last Date
- First Merit List లో ఎంపికైన అభ్యర్థులు మార్చి 23, 2026 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
- ఈ తేదీ వరకు హాజరుకాని అభ్యర్థుల స్థానంలో వెయిటింగ్ లిస్ట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వబడే అవకాశం ఉంది.
Postal GDS 2026 Second Merit List Release Date
- First Merit List లో పేరు రాని అభ్యర్థులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.
- మొదటి మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత రెండవ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
- అంచనా ప్రకారం మార్చి చివరి వారంలో Postal GDS 2026 Second Merit List విడుదల అయ్యే అవకాశం ఉంది.
AP Merit List : Click Here
TS Merit List : Click Here
Official Postal GDS WEBSITE :Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Here

