AP Polycet 2025 1st Phase Web Counselling Notification Released: Required Certificates List & Apply Process

AP POLYCET 2025 1st Phase :

ఆంధ్ర ప్రదేశ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కు సంబంధించి అర్హత సాధించిన వారికీ వివిధ కళాశాలలో AP Polycet 2025 1st Phase Web Counselling నోటిఫికేషన్ వచ్చింది. వీటిని ఎలా అప్లై చేయాలి వాటికీ సంబందించిన సర్టిఫికెట్స్ వాటి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు .

ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 (AP POLYCET 2025) ఎంట్రన్స్ రాత పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం మొదటి దశ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు చెల్లింపు,విద్యార్థుల నుండి సర్టిఫికెట్ల పరిశీలన, డాకుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మరిన్ని వివరాలు క్రింద చూద్దాం .

AP POLYCET 2025 1st Phase కి ఎవరు అప్లై చేయాలి? ఎలా చేయాలి?

1. AP పాలీసెట్ 2025లో ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు
2. ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా ప్రవేశాలు పొందాలి అంటే, తప్పనిసరిగా ఈ కౌన్సిలింగ్ అవసరం.

కౌన్సిలింగ్ కు కావాల్సిన సర్టిఫికెట్స్:

1. ఏపీ పాలీసెట్ ర్యాంక్ కార్డ్ మరియు హాల్ టికెట్
2. SSC/10th మార్క్స్ మేము ఉండాలి.
3. TC ( ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ )
4. విద్యార్థి యొక్క birth సర్టిఫికెట్
5. SC, ST, NC, EWS అభ్యర్థుల యొక్క కుల దృవీకరణ పత్రాలు
6. ఇటీవల తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికెట్
7. ఆధార్ కార్డ్
8. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్
9. రెసిడెన్స్ సర్టిఫికెట్
10. EWS సర్టిఫికెట్.

వెబ్ కౌన్సిలింగ్  దశలు  ? వాటి వివరాలు ?

ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు : ఏపీ పాలీసెట్ వెబ్సైట్లో లాగిన్ అయి ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.

సర్టిఫికెట్ల పరిశీలన : ఏపీ పాలిసెట్ హెల్ప్ లైన్ సెంటర్లలో ఒరిజినల్ సర్టిఫికెట్లను చూయించి వెరిఫికేషన్ చేయించుకోవాలి.

ఆప్షన్ల ఎక్సర్సైజ్ : కోరుకున్న డిప్లొమా కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్స్ ఇవ్వాలి

సీట్ అలాట్మెంట్ : ఏపీ పాలీసెట్ అధికారికి వెబ్సైట్ ద్వారా సీట్ allotment వివరాలు తెలుసుకోవచ్చు.

Important Dates :

కౌన్సిలింగ్ ప్రారంభం : జూన్ 20th

అప్లికేషన్ చివరి తేదీ: జులై 1st

seat allotment :  soon

ముఖ్యమైన సూచనలు:

1. ఏపీ పాలీసెట్ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి.
2.కావలసిన అన్ని సర్టిఫికెట్లను ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో సిద్ధంగా ఉంచుకోవాలి.
3.ఫీజు చెల్లింపు మరియు ఆప్షన్ల గడువు మిస్ అవ్వకుండా గడువులోగా చెల్లించాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply