AP Model School Admission 2025:

AP Model School admission 2025: AP మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రవేశాలు

Andhra pradesh model school intermediate admission 2025:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మోడల్ స్కూల్ లో 2025-26 సంవత్సరం లో ఇంటర్మీడియట్ ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల. పదో తరగతి రాసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మే 22 వరకు ఉంటుంది.


దరఖాస్తు రుసుము: 150 to 200/- అప్లికేషన్ చూసి ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ:టెన్త్ మర్క్స్ లిస్ట్ అండ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయో అక్కడే మార్పు చేసిన తేదీ ప్రకారం ఏప్రిల్ 21 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షా కు హాజరు కావాలని సూచించారు. హాల్ టికెట్స్ అందుబాటులోకి వచ్చాక విద్యార్థులు www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in వెబ్సైట్లలో నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *