AP MDC Jobs 2025: ఆంధ్రప్రదేశ్ లోని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

AP MDC Jobs 2025: ఆంధ్రప్రదేశ్ లోని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

AP MDC Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(AP MDC ) సంస్థ లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు 3 సంవత్సరాల కాల పరిమితికి అవుట్ సోర్సింగ్ విధానం లో భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ కి సంబంధించి విద్యా అర్హత , దరఖాస్తు విధానం, పరీక్షా విధానం, జీతం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. అర్హత ఉన్న వారు అందరు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ సంస్థ & పోస్టులు :

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (AP MDC ) వారు విడుదల చేసారు. ఇందులో మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.

వయస్సు:

ఈ పోస్టులకు అప్లై చేయడానికి మేనేజర్ పోస్ట్ కు 45 ఇయర్స్ , అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 40 సంవత్సరాల గరిష్ట వయస్సు ఇవ్వడం జరిగింది.

కావాల్సిన విద్యా అర్హతలు:

మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే డిగ్రీ లేదా పీజీ , సంబంధిత విభాగం లో అనుభవం ఉండాలి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అడుగుతున్నారు.

జీతం వివరాలు :

మీరు మేనేజర్ పోస్టులకు ఎంపికైతే జీతం 90 వేలు వరకు ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికఅయితే జీతం 60 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారం గా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

ఈ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగానికి ఎవరికీ ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ముఖ్యమైన తేదీ :

దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 15 మే 2025 సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేయాలి.

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్సైటు నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ధ్రువపత్రాలు జమ చేసి పైన తెలిపిన తేదీ లోపు నోటిఫికేషన్లు తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ సమర్పించండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply