AP Intermediate Results:

AP Intermediate Results : ఈ రోజే AP ఇంటర్ ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

AP Intermediate Results 2025 Link :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎక్సమినేషన్ (IPE ) 2025 ఫలితాలు 12 ఏప్రిల్ 2025 న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారు .

విద్యార్థులకు శుభవార్త నేరుగా విద్యార్థులు తమ మొబైల్ ద్వారానే కింద లింక్ ద్వారా ఇంటర్మీడియట్ షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ 1st అండ్ 2nd ఇయర్ ఫలితాల కోసం హాల్ టికెట్ నెంబర్ అండ్ DOB యూజ్ చేసి అధికార వెబ్సైటు
http://bie.ap.gov.in/ లేదా http://resultsbie.ap.gov.in/ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

ఇంటర్మీడియట్ 1st అండ్ 2nd ఇయర్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ వాట్స్ గవర్నర్ ద్వారా 9552300009 ఈ నెంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకొని వాట్స్ అప్ నెంబర్ కి “హాయ్” అని మెసేజ్ పంపడం ద్వారా ఎడ్యుకేషన్ సర్వీస్ సెలెక్ట్ చేస్తే ఫలితాలు ఆప్షన్ వస్తుంది

 

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply