AP Inter Supplementary Results 2025 Released @resultsbie.ap.gov.in

AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) నిర్వహించిన 1st Year & 2nd Year Supplementary పరీక్షల ఫలితాలు ఇవాళ జూన్ 7వ తేదీ ఉదయం 11:00 గంటలకు అధికారికంగా విడుదలయ్యాయి.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు.

AP Inter Supplementary Results 2025 Released @resultsbie.ap.gov.in | ఫలితాల లింక్ లైవ్, ఎలా చెక్ చేయాలో క్రింద ఇవ్వడం జరిగింది . ఒక సారి గమనించగలరు.

ఫలితాలను ఎలా  చూడాలి ? 

1. వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://resultsbie.ap.gov.in
2. “Inter Supplementary Results 2025” లింక్ పై క్లిక్ చేయండి.
3. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి.
4. “Get Result” బటన్ పై క్లిక్ చేయండి.
5. ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

వాట్సాప్ లో ఫలితాలను ఎలా చూడాలి?:

1.ముందుగా ఏపీ మనమిత్ర వాట్సాప్ నంబర్ +91 95523 00009 ను మీ మొబైల్లో సేవ్ చేసుకొని, HI అని మెసేజ్ చేయండి.
2.సేవలు ఎంచుకోండి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి
3.ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆప్షన్ లోనికి వెళ్ళండి
4.” AP Inter advantages supplementary results 2025 ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
5.విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
6.ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి అవి ప్రింట్ అవుట్ తీసుకోండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply