ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ పరీక్షలు వివరాలు :

AP Inter supplementary exam schedule 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఇంటర్మీడియట్ ఫెయిల్ ఐన అభ్యర్థులకు సప్లిమెంటరీ పరీక్షా షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. రీకౌంటింగ్, రెవెరిఫికేషన్,
చేయాలనుకున్న వారు ఈ నెల 13 నుంచి 22 మధ్యలో అప్లై చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ సంవత్సరం 2వ సంవత్సరం సంబందించిన విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, మరియు ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 01 తేదీవరకు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. పరీక్షలు 2 సెక్షన్స్ లో ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ లో 9AM నుంచి 12PM మధ్యలో ఉంటుంది. 2వ సెక్షన్ 2PM నుంచి 5PM మధ్యలో జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్ ,సప్లిమెంటరీ పరీక్షలు,
12 మే 2025 TO 20 మే 2025 వరకు జరగనున్నాయి.
12 మే 2025 – సెకండ్ లాంగ్వేజ్
13 మే 2025 – ఇంగ్లీష్
14 మే 2025 – MATHS-1A ,2A బోటనీ ,సివిక్స్
15 మే 2025 – MATHS -1B ,2B జూవాలజీ ,హిస్టరీ
16 మే 2025 – ఫిజిక్స్, ఎకనామిక్స్
17 మే 2025 – కెమిస్ట్రీ ,కామర్స్, సోషియాలజీ
28 మే 2025 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.
Leave a Reply