AP ICET Results 2025:

AP ICET Results 2025: Download ICET Rank Card @cets.apache.ap.gov.in/ ICET

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

AP ICET Results 2025:

ఆంధ్రప్రదేశ్ లో ICET ( ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ) 2025 పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త
ICET పరీక్ష ఫలితాలు 21 మే 2025 విడుదల చేస్తున్నట్లు అధికారికం గా సమాచారం రావడం జరిగింది. AP ICET ఎంట్రన్స్ పరీక్ష కు మొత్తం 37 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 34,000 మంది పరీక్షలు రాయడం జరిగింది. ఈ పరీక్షా మే 7 వ తేదీ నిర్వహించారు. ఇప్పటికే ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే 2 రోజుల్లో మార్కులు మరియు రాంక్ కార్డు విడుదల చేయనున్నారు. వీటికి సంబందించిన కౌన్సిలింగ్ వివరాలు త్వరలో తెలియజేస్తారు.

How to Download AP ICET 2025 Results :

1.ముందుగా ఐసెట్ ఆఫీషియల్ వెబ్సైటు ను ఓపెన్ చేయాలి.
2.ఆఫీషియల్ ఫలితాలను cets.apache.ap.gov.in/ICET ఈ వెబ్సైటు లో విడుదల చేస్తారు.
3.అందులో అభ్యర్థులు యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4.వెంటనే మీకు మీ ర్యాంక్ కార్డు రావడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి.

ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత మీ ర్యాంక్ ఎంత వచ్చిందో మీ మార్కులు ఎన్ని వచ్చాయో తెలుస్తాయి. దానికి అనుగుణంగా మీకు ఏ కళాశాల వస్తుందో త్వరలో మీకు తెలియజేస్తాము.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply