AP ICET 2025 Rank vs College vs Seat:

AP ICET 2025 Rank vs College vs Seat: మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

AP ICET 2025 Results:

ఆంధ్రప్రదేశ్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను దాదాపు 35 వేలకు మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్షకు హాజరయ్యారు. అయితే ఫలితాలు విడుదల చేసిన తర్వాత చాలామందికి మంచిర్యాంకులు వచ్చాయి అలాగే కొంతమందికి ఎక్కువ ర్యాంకులు కూడా రావడం జరిగింది. మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో మీరు ఇప్పుడే గత రికార్డులను ఆధారంగా చేసుకుని ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు.

AP ICET 2025 Rank vs College vs Seat:

ఏపీ ఐసెట్ 2025 ఫలితాల్లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ లో ఏ సీటు వస్తుందో ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోండి.

 

  • ముందుగా అధికారిక వెబ్సైట్ https://icet-sche.aptonline.in/ICET/ ఓపెన్ చేయండి
  • అక్కడ అడుగుతున్న వివరాల్లో కాలేజ్ మరియు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • వెంటనే స్క్రీన్ పైన మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో ఇమ్మీడియేట్గా ఆ డేటా మొత్తం చూసి తెలుసుకోవచ్చు.

ఏపీ ICET 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2025 ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ ఐసెట్ 2025 కౌన్సిలింగ్ ని మరొక వారం పది రోజుల్లో మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన ఏపీ ఐసెట్ నుంచి విడుదల కాలేదు. త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ని విడుదల చేసి వెబ్ ఆప్షన్స్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సీట్ అలైట్మెంట్ చేస్తారు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply