AP Govt Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ జీవో విడుదల

AP Govt Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ జీవో విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

AP Govt Employees Updates :

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయడం జరిగింది..180 రోజుల ప్రసూతి సెలవులు ఇంతకు ముందు కేవలం ఇద్దరు పిల్లలు వరకు మాత్రమే ఇచ్చేవారు ఇక నుండి ఎంతమంది పిల్లలు పుట్టిన ప్రసూతి సెలవులు 180 రోజులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ జీవో నెంబర్ 21 ను జారీ చేయడం జరిగింది.

Maternity Leave For AP Govt Women Employees :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి కి వందనం పథకం లో ఎంతమంది పిల్లలు ఉన్నా వర్తిస్తుందని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే అలాగే ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసారు. ప్రస్తుతం మహిళ ఉద్యోగులకు ప్రసూతి సెలవుల్లో అవకాశం కల్పించారు. ఇందులో భాగం గా 180 రోజులు ప్రసూతి సెలవులు ఇక నుండి ఎంతమంది పిల్లలు ఉన్నా తీసుకునే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో యువతీ మరియు దేశంలో యువ జనాభా తగ్గిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. మహిళా ఉద్యోగులకు ఇది ఒక మంచి శుభ పరిణామం మహిళలకు ఇచ్చినట్టే మగ వారికీ కూడా పాటర్నిటీ సెలవు ఇస్తారని త్వరలోనే వాటికీ సంబందించిన జీవో కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం .

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply