AP EAMCET 2025: ర్యాంక్ 50,000 నుండి 1,80,000 వరకు సీటు వచ్చే కాలేజీల లిస్ట్ ( last year cut offs ఆధారంగా)

AP EAMCET 2025 Cut Off Ranks :

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల అయి ఇప్పటికీ మూడు రోజులు కావస్తోంది. చాలామంది విద్యార్థులకు మంచిర్యాంకులు వచ్చాయి ,మరి కొంతమందికి 50 వేల నుండి 1,80,000 వరకు ర్యాంకులు రావడం జరిగింది. అయితే ఈ విద్యార్థులకు ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలనే  కోరిక ఉంటుంది. అలాంటి విద్యార్థుల కోసం గత సంవత్సరాల్లో కటాఫ్ ర్యాంకుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందినటువంటి డేటా ఆధారంగా చేసుకొని ఈ excelsheet కట్ ఆఫ్ ర్యాంక్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే తేదీ నాటికి మీకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ముందుగానే ఏ కాలేజీలో సీటు పొందవచ్చు అనేటువంటి ఒక అవగాహనకు ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. . మీరు సాధ్యమైనంత వరకు బెటర్ కాలేజ్, బ్రాంచ్ ఎంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

Rank 50,000 – 80,000: optional colleges (CSE/ECE/EEE Availability):

college name location branch last year cutoff
SV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ తిరుపతి CSE, ECE ~53,000
నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు CSE, ECE, IT ~72,000
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరు CSE,ECE,EEE ~78,500
PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒంగోలు ECE, CSE ~79,800

Rank 80,000-1,20,000: middle Tier colleges with the better branch access:

AP ఎంసెట్ 2025 లో 10 వేల లోపు ర్యాంక్ వారికి సీట్స్ వచ్చే కాలేజీలు ఇవే: Click Here

College name location branch last year cutoff
మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు CSE, EEE ~85,000
శ్రీ మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గుంటూరు ECE, CIVIL ~95,000
నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NRT ECE, MECH, CSE ~1,05,000
KKR & KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు CSE, IT ~1,18,000

RANK 1,20,000-1,80,000: available colleges with good infrastructure:

ఏపీ ఎంసెట్ 2005లో 5000 నుంచి 1,50,000 వరకు ర్యాంకులు వచ్చినవారికి సీట్స్ వచ్చే కాలేజీల వివరాలు

college name location branch last Year cut Off
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల ECE, EEE ~1,30,000
సాయి తిరుమల NVR ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేట EEE, MECH ~1,45,000
గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు ECE ~1,65,000
RISE కృష్ణసాయి గాంధీ గ్రూప్ ఒంగోలు CIVIL, EEE ~1,78,000

ముఖ్యమైన సమాచారం :

  1. ముందుగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ కు ప్రాముఖ్యత ఇవ్వండి.
  2. కాలేజీ ఫ్యాకల్టీ, ఫీడ్ బ్యాక్, ప్లేస్మెంట్ వివరాలు తప్పనిసరిగా చెక్ చేయండి.
  3. ర్యాంకు ఉన్నంతలోనే మంచి కాలేజీ ఎంచుకునేలా ట్రై చేయండి..

పైన తెలిపిన లిస్ట్ ఆధారంగా మీ ర్యాంకు తగిన కాలేజీని ఎంపిక చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందే ఆప్షన్స్ షాట్లిస్ట్ చేసుకోవడం చాలా కీలకమైన విషయం. మీ స్నేహితులకి కూడా  ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి.

Categories

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply