AP DSC Notification 2025: 5 రోజుల్లో D.sc నోటిఫికేషన్ విడుదల

AP DSC Notification 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులకు ఎదురుచూస్తున్నటువంటి నోటిఫికేషన్ D.SC …. నిన్న విద్యార్థులతో మాట్లాడుతూ అందులో నుంచి ఒక విద్యార్థి D.SC ఎప్పుడు అని question చేసారు. అందుకు సమాధానంగా మరో 5 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలియజేసారు. ఎస్సీ వర్గీకరణ పక్రియ పూర్తయిన వెంటనే 16,347 పోస్టులు మెగా dsc పై విడుదల చేస్తామని తెలియజేసారు. దీంతో పాటు కొత్తగా 2260ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానం .
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అవసరాలను అనుగుణం గా పిల్లలు బోధించేందుకు కొత్తగా 2260 ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు పోస్ట్ కోసం విడుదల చేయడం జరిగింది. ఇందులో 1136 సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు 1124 అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది.

Leave a Reply