AP DSC Recruitment 2025 Latest Update :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC పరీక్ష పూర్తి కాగానే వేగంగా 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన AP DSC నియామక ప్రక్రియను ఆగష్టు లోగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లింపులు వెంటనే చెల్లిస్తామని మంత్రి గారు ప్రకటించారు.
AP DSC 2025 Recruitment 2025 Important Update:
AP DSC పరీక్షలు పూర్తి కాగానే ప్రాథమిక కీ లు విడుదల అయినాయి. మంత్రి గారు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నైపథ్యం లో విద్యార్థులకు నష్టం కలగకుండా నియామక ప్రక్రియను వేగవంతం చేసి ఆగష్టు నాటికీ పాఠశాలలో టీచర్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి సమీక్ష సమావేశం లో తెలిపారు. మంత్రి నారా లోకేష్ గారు వీలైనంత త్వరగా టీచర్ నియామక ప్రక్రియ ను పూర్తి చేయాలనీ ప్రకటించారు.