AP DSC 2025 Mock Test : AP ADSC మాక్ టేస్ట్ విడుదల చేసారు. మొబైల్ లో రాయండి.

AP DSC 2025 Mock Test :

ఆంధ్రప్రదేశ్ DSC 2025 సంబంధించి మాక్ టెస్ట్ అధికారికంగా వెబ్సైటులో విడుదల చేయడం జరిగింది. కేవలం DSC పరీక్ష లకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే వీటిని లాగిన్ చేసి రాసె అవకాశం ఉంటుంది. AP DSC 2025సంబంధించి మొత్తం 5.61 లక్షల దరఖాస్తులు రావడం జరిగింది. ఇందులో 3,60,000 వేల మంది అభ్యర్థులు ఉన్నారు. పరీక్షలు ఆన్లైన్ CBT ద్వారా జూన్ 6 నుండి జులై 6 వరకు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ కావున అభ్యర్థులు ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్ విద్యాశాఖ వారు నిర్వహిస్తున్నారు. వీటిని మీ మొబైల్ ద్వారా కూడా అటెండ్ అవ్వచ్చు. పూర్తి వివిరాలు కింద ఇవ్వడం జరిగింది ఒకసారి గమనించగలరు.

How To Write AP DSC 2025 Mock Test ..?

  1. ముందుగా AP DSC 2025 అధికారిక వెబ్సైట్ (Website Link) ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో AP Mega DSC 2025 mock test available ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. వెంటనే స్క్రీన్ పైన సబ్జెక్టుల వారిగా మాక్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి
  4. మీరు ఏ సబ్జెక్టుకి సంబంధించిన మాక్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి
  5. వెంటనే టెస్ట్ ఓపెన్ అవుతుంది మీ మొబైల్ లోని మాక్ టెస్ట్ attempt చేయండి.

AP DSC 2025 హాల్ టికెట్స్ విడుదల ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ ని మే 30వ తేదీన విడుదల చేయనున్నారు. అభ్యర్థులు వారి యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ లోనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply