AP DSC 2025 Final Key & Results Date : ఈ విధం గా చెక్ చేసుకోండి.

AP DSC 2025 Results Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జూన్ 6వ తేదీ నుండి జూలై 2 వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ మెగా డీఎస్సీ పరీక్ష ఫలితాలను మరియు ఫైనల్ key ని ఈరోజు విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం తెలిసింది. మొత్తం 16 వేలకు పైగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకు సంబంధించి 3,60,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. జూలై మొదటి వారంలో ప్రాథమిక కీ విడుదల చేసి, జూలై 12వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకోవడానికి ప్రభుత్వం అభ్యర్థులకు అవకాశం కల్పించింది. పెట్టుకున్న వారం రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పుడు ఆ ఫైనల్ కీ ఫలితాలు కొంత ఆలస్యం అయ్యాయి. అయితే విద్యాశాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఈరోజు ఫైనల్ కీ ఫలితంగా విడుదల చేయనున్నట్లు తెలియజేసారు. ఏపీ డీఎస్సీ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు జరిగింది. ఒక సారి గమనించగలరు.

AP DSC 2025 Final Key Release Date? వాటి వివరాలు:

ఆంధ్రప్రదేశ్ మెగా DSC 2025 ఫైనల్ key ఫలితాలను జూలై 29వ తేదీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తో అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి, మీరు రాసిన పరీక్షకు సంబంధించిన ఫైనల్ key ని చెక్ చేసుకోవచ్చు.

డీఎస్సీ పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?: వాటి వివరాలు:
ఏపీ డీఎస్సీ 2025 పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధం గా తెలుసుకోండి.

1. ముందుగా ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
2. వెబ్సైట్ హోంపేజీలో ” AP DSC 2025 Final Key Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థుల పూర్తి వివరాలుతో లాగిన్ అవ్వండి .
4. హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
5. స్క్రీన్ పైన అభ్యర్థుల యొక్క ఫైనల్ కీ డౌన్లోడ్ అవుతుంది.
6. మీకు వచ్చిన మార్కులు ఎన్నో చెక్ చేసుకోండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply