AP DSC 16,347ఉద్యోగాలకు భారీ దరఖాస్తులు

Telugu Jobs Guide :

ఆంధ్ర ప్రదేశ్ లో 16,347 టీచర్ ఉద్యోగాలకు మెగా డీయస్సీ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటితో దరఖాస్తూ పక్రియ ముగియడం జరిగింది.

AP DSC 2025 Notification Apply Online:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను ఆదివారం (ఏప్రిల్‌ 20) విడుదల చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల్లోకెళ్తే..

మొత్తం దరఖాస్తులు 3,35,000 మంది అభ్యర్థులు 5,77,000 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కర్నూల్ జిల్లాకు సంబందించి
73,605 దరఖాస్తు వచ్చాయని తెలియజేసారు.
మెగా డీఎస్సీ కోసం ఈ నెల 20 వ తేది నుంచి ప్రభుత్వం మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేసారు. అలాగే ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ జారీ చేస్తున్నట్లు తెలియజేసారు.
మెగా DSC కోసం 6 జూన్ నుంచి 6 జులై 2025 వరకు పరీక్షలు ఉంటాయని తెలియజేసారు.

ఏపీ డీఎస్సీ 2025 షెడ్యూల్‌ :

  • ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు: ఆన్‌లైన్‌ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ
  • మే 20 నుంచి: మోడల్‌ ఎగ్జామ్స్‌
  • మే 30 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
  • జూన్‌ 6 నుంచి జులై 6 వరకు: డీఎస్సీ 2025 పరీక్షల నిర్వహణ
  • అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల
  • తర్వాత వారం రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ
  • అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వారం రోజుల తర్వాత తుది కీ విడుదల
  • ఆ తర్వాత వారం రోజులకు మెరిట్‌ జాబితా ప్రకటన

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply