AP DSC : మెగా DSC కి గరిష్ట వయో పరిమితి పెంపు

AP DSC : మెగా DSC కి గరిష్ట వయో పరిమితి పెంపు

AP DSC Notification 2025:


ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో మెగా డియస్సీ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు తెలియజేసారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు మెగా డీయస్సీ కి గరిష్ట వయో పరిమితి 2 సంవత్సరాలు పొడిగించడం జరిగింది.


01 జులై 2024 నాటికీ డీఎస్సీ కి గరిష్ట వయోపరిమితి గతం లో 42 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు 44 సంవత్సరాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *