AP CET 2025 Schedule : ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

AP CET 2025 Schedule :

ఆంధ్రప్రదేశ్ వివిధ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు. ఈ AP CET 2025 పూర్తి షెడ్యూల్ పరీక్షలు 6 మే 2025 న ప్రారంభించి 13 జూన్ 2025 వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు మీరు దరఖాస్తు చేసిన పరీక్షా షెడ్యూల్ క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి పరిశీలించి మీ పరీక్షకు హాజరు కాగలరు.

పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు :

  1. AP ECET : ఈ పరీక్షా JNTU అనంతపూర్ వారు 6 మే 2025 న ఉదయం మరియు మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఒక షిఫ్ట్ కు
    3 గంటల సమయం ఉంటుంది.
  2. AP ICET : ఈ పరీక్ష ఆంధ్ర యూనివర్సిటీ వారు 7 మే 2025 న రెండు షిఫ్ట్ లలో పరీక్ష నిర్వహిస్తారు.
  3. AP EAPCET :ఈ పరీక్ష కాకినాడ JNTU వారు 19 మే 2025 నుండి 20 మే 2025 వరకు నిర్వహిస్తారు.
  4. AP EAPCET : ఈ ఇంజనీరింగ్ పరీక్షా ను JNTU కాకినాడ వారు 21 మే 2025 నుండి 27 మే 2025 వరకు నిర్వహిస్తారు.
  5. AP LAWCET : లా సెట్ పరీక్షా 5 జూన్ 2025 న ఒకే షిఫ్ట్ లో ఉదయం 9 గంటల నుండి 10.30 వరకు నిర్వహిస్తారు.
  6. AP Ed.CET : ఈ పరీక్ష 5 జూన్ 2025 మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు నిర్వహిస్తారు.
  7. AP PGECET : ఈ పరీక్ష ఆంధ్ర యూనివర్సిటీ వారు 6 జూన్ 2025 నుండి 8 జూన్ 2025 వరకు నిర్వహిస్తారు.
  8. AP PGCET : ఈ పరీక్ష ను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు 9 జూన్ 2025 నుండి 13 జూన్ 2025 వరకు నిర్వహిస్తారు.

పరీక్ష కు ఎలా వెళ్ళాలి? అభ్యర్థులు క్రింద తెలిపిన విధంగా మీ పరీక్ష కు హాజరు కావాల్సి ఉంటుంది.

  1. హాల్ టికెట్
  2. ప్రభుత్వ ID ప్రూఫ్ ( ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ )
  3. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్

ప్రభుత్వం పూర్తి పరిక్ష షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది, మీ హాల్ టికెట్ లో మీ పరీక్ష ఎపుడు నిర్వహిస్తారో వాటికీ సంబందించిన వివరాలు అభ్యర్థులు గమనించి పరీక్షా కు హాజరు కాగలరు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply