
AP 10th Class SSC Results Out 2025 :
AP రాష్ట్రం లో AP 10th Class SSC Results Out 2025 అధికారికంగా ఏప్రిల్ 23 వ తేదీన 10AM కు విడుదల చేయడం జరుగుతుంది.
10 వ తరగతి ఫలితాలు ఎలా చూడాలి :
AP 10 వ తరగతి ఎగ్జామ్స్ మార్చ్ 15 నుంచి 31 వరకు నిర్వహించారు. వాటికీ సంబందించి వివరాలు 23 ఏప్రిల్ 2025 ఉదయం 10 AM విడుదల చేస్తామని డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు.పదవ తరగతి తో పాటు సార్వత్రిక విద్యాపీఠం 10th , inter రిజల్ట్స్ కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
10th రిజల్ట్స్ విడుదల చేసిన తర్వాత అందులో బాయ్స్ ఎంత మంది పాస్ అయ్యారో,గర్ల్స్ ఎంత మంది పాస్ అయ్యారో,వివరాలు క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. మీకు తల్లితండ్రి వాట్స్ అప్ ద్వారా కూడా మీ మార్క్స్ మెమో pdf పంపించడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 10th ఎగ్జామ్స్ మొత్తం 6,19,275 మంది రాయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం 5,64,064 మంది, మరియు తెలుగు మీడియం 51,069 మంది రాయడం జరిగింది.
మీరు ఆఫిసిఅల్ వెబ్సైటు లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.దీనితో పాటు మన మిత్ర వాట్సాప్ అప్ ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేయాలో కింద వివరంగా ఇవ్వడం జరిగింది.
AP 10th Class SSC Results Out 2025 చెక్ చేసుకోవడానికి మీకు కావాల్సింది మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ డేట్ అఫ్ బర్త్ (DOB ) ఉంటె చాలు.
AP 10th Class SSC Results Out 2025 అనేవి ఏప్రిల్ 22 వ తేదీన అధికారికం గా వాట్స్ అప్ ద్వారా మరియు ఆన్లైన్ లో కూడా విడుదల చేయబోతున్నారు. మీరు వాట్స్ అప్ లో పిడిఎఫ్ మెమో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9552300009 అనే వాట్స్ అప్ గవర్నమెంట్ నెంబర్ మీ మొబైల్ లో ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు https://bie.ap.gov.in/ ను సందర్శించండి.
How to check 10th Results :
- ముందుగా www.bse.ap.gov.in ఈ వెబ్సైటులోకి వెళ్ళాలి .
- AP 10th Results 2025 Tab పైన క్లిక్ చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ అండ్ DOB పుట్టిన తేదీ ENTER చేయాలి .
- మీ యొక్క రిజల్ట్స్ కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ ని మీరు Printout/Download చేయాలి.
Leave a Reply