AP రూరల్ వాటర్ శాఖ లో జాబ్స్ / AP RURAL WATER SUPPLYJOBS 2025:

AP Rural Water Supply Jobs 2025:

హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రభుత్వ సంస్థ అయిన రూరల్ వాటర్ సప్లై &శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి 3 అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ , సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ , మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ జాబ్స్ కోసం,AP Rural Water Supply Jobs 2025 విడుదల చేసారు.

రూరల్ వాటర్ సప్లై &శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి 3 అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ , సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ , మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ జాబ్స్ కోసం మంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వనీ కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు పెర్మనెంట్ ఉద్యోగాలు కాదు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 2 సంవత్సరాలు వరకు ఎక్స్పీరియన్స్ ఉంటేఅప్ప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాలు వయస్సు కలిగి ఉంటె సరిపోతుంది. ఈ జాబ్స్ కి పరీక్షా మరియు ఇంటర్వ్యూ కూడా లేదు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Organization Details :

AP Rural Water Supply Jobs 2025 జాబ్ మనకు రూరల్ వాటర్ సప్లై &శానిటేషన్ డిపార్ట్మెంట్ నుండి అధికారికంగా రావడం జరిగింది.

Vacancies

AP Rural Water Supply Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా 3 అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ , సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ , మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ జాబ్స్ అనే పోస్టులను కాంట్రాక్టు మరియు OUTSOURCING విధానం లో ఫిల్ చేస్తున్నారు.

Age:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18-42 ఉంటే సరిపోతుంది. దీనితో పాటుగా SC ,ST లకు 5 ఇయర్స్ , OBC లకు 3 ఇయర్స్ AGE రిలాక్సేషన్ ఉంటుంది .

Education Qualification :

ఈ ఉద్యోగాలకు any degree తో పాటుగా 2 ఇయర్స్ experience ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Salary :

AP Rural Water Supply Jobs 2025 జాబ్స్ కి సెలెక్ట్ ఐన వారికీ 20,000/- వరకు జీతం ఇస్తారు.

Application fee :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే వారు ఉచితం గా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Important dates:

AP Rural Water Supply Jobs 2025 జాబ్స్ కి ఏప్రిల్ 15 వరకు అప్లికేషన్ పెట్టుకొచ్చు.

Selection process :

ఈ outsourcing జాబ్స్ కి పరీక్ష , ఇంటర్వ్యూ లేదు. డైరెక్ట్ గా documents వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *