Any Degree అర్హతతో ఆధార్ కార్యాలయం లో కొత్త నోటిఫికేషన్ విడుదల 2025

UIDAI Recruitment Notification 2025 Apply Now :

UIDAI ప్రధాన కార్యాలయం లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అఫ్ ఇండియా లో Enforcement division , authentication Division , Aadhar Usage Division ,Media Division ,HR Division & Technology Management Division ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు ఆహ్వానించడం జరిగింది.
అప్లియేషన్ internship-uidai@uidai.net.in అనే ఈ ఇమెయిల్ ద్వారా ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ 20,000/- నుంచి 50,000/- ఇస్తారు. దరఖాస్తు చివరి తేదీ 10.06.2025 . మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు .

UIDAI ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అఫ్ ఇండియా (UIDAI) లో నోటిఫికేషన్

పోస్ట్ పేరు : Enforcement division , authentication Division , Aadhar Usage Division ,Media Division ,HR Division & Technology Management Division ఇంటర్న్ షిప్ ఉద్యోగాలు.

వయస్సు : 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

టోటల్ పోస్టులు : 15

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్

వెబ్సైటు : internship-uidai@uidai.net.in అనే లింక్ ద్వారా ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి.

అర్హత : గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ ,B.tech ,LLB , M.Tech ,MBA ,Masters in Mass communication /Media /Journalism/ Equivalent & Bachelors in Animation /Visual arts /Visual Effects/ Equivalent and MBA పాస్ ఐన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

జీతం : పోస్ట్ ను అనుసరించి నెలకి 20,000/- నుంచి 50,000/- వరకు జీతం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు : UR ,OBC and EWS అభ్యర్థులకు ఫీజు లేదు. మహిళలు /SC/ST /pwbd /మాజీ సైనికుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము మినహించబడింది .

సెలక్షన్ చేసే విధానం : మౌలిక రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 01 జూన్ 2025

దరఖాస్తూ చివరి తేదీ : 10 జూన్ 2025.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply