ఇంటి నుంచే ఇంటర్న్షిప్ అవకాశం – నెలకు ₹20,000 వరకు స్టైపెండ్ | Angel One Internship Opportunity 2026

Angel One Internship 2026 work from home opportunity with ₹20,000 stipend, 20 vacancies and last date April 22 2026 Telugu job notification
Angel One Internship 2026 – వర్క్ ఫ్రం హోమ్ అవకాశం | ₹20,000 వరకు స్టైపెండ్ | ఖాళీలు: 20 పోస్టులు | చివరి తేదీ: 22 ఏప్రిల్ 2026

ఇంటి నుంచే ఇంటర్న్షిప్ అవకాశం – నెలకు ₹20,000 వరకు స్టైపెండ్ | Angel One Internship Opportunity 2026


ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ Angel One నుండి వర్క్ ఫ్రం హోమ్ ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ విడుదలైంది. సేల్స్ విభాగంలో Business Development Intern పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల ఆన్‌లైన్ ట్రైనింగ్ అందించబడుతుంది. ట్రైనింగ్ సమయంలో మరియు తర్వాత ₹2,000 నుండి ₹20,000 వరకు నెలవారీ స్టైపెండ్ పొందే అవకాశం ఉంది.

👉 ఆసక్తి ఉన్నవారు 2026 ఏప్రిల్ 22లోపు ఆన్లైన్‌లో అప్లై చేయాలి.

ఇంటర్న్షిప్ పూర్తి వివరాలు

  • పోస్ట్ పేరు: బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్ (Sales)
  • సంస్థ: Angel One
  • పని విధానం: వర్క్ ఫ్రం హోమ్ (Remote Job)
  • ప్రారంభం: ఎంపికైన వెంటనే
  • కాల వ్యవధి: 2 నెలలు
  • స్టైపెండ్: ₹2,000 – ₹20,000 / నెల
  • ఖాళీలు: 20 పోస్టులు
  • చివరి తేదీ: 22 ఏప్రిల్ 2026

అవసరమైన నైపుణ్యాలు

  • ఈమెయిల్ మార్కెటింగ్‌పై ప్రాథమిక అవగాహన
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
  • సేల్స్‌పై ఆసక్తి

ఎంపిక విధానం

  •  రాత పరీక్ష లేదు
  •  వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
  •  ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

అవసరమైన సదుపాయాలు

  • ల్యాప్‌టాప్ తప్పనిసరి
  • స్థిరమైన ఇంటర్నెట్ / వైఫై కనెక్షన్
  • ఇంట్లో ప్రశాంతమైన వర్క్ స్పేస్
  • 2 నెలల ట్రైనింగ్‌కు రెగ్యులర్ హాజరు

ట్రైనింగ్ & ప్రయోజనాలు

  • 2 నెలల ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
  • ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికేట్
  • ప్రతి నెల స్టైపెండ్ అందింపు
  • రిమోట్ వర్క్ అనుభవం పొందే మంచి అవకాశం

దరఖాస్తు విధానం

అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు Angel One అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.

ఇంటి నుంచే పని చేస్తూ ఆదాయం పొందాలని అనుకునేవారికి ఇది మంచి అవకాశం. వెంటనే అప్లై చేయండి! 

Apply Link : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Here

 

Leave a Reply