Anganwadi News : అంగన్వాడీ కేంద్రాలలో అప్డేట్ చేస్తున్నారు
Anganwadi :

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మినీ సెంటర్ ను అప్డేట్ చేసి మెయిన్ సెంట్రల్ గా మారుస్తున్నారు. ఇందులో అంగన్వాడీ వర్కర్ , హెల్పేర్ మే నెల సెలవు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్ హెల్పేర్ యూనియన్ కోరుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీ ఇందుకు మరియు కేంద్రాలు అప్డేట్ చేస్తున్నట్లు ఇందుకు గాను అంగన్వాడీ టీచర్ హెల్పేర్ మే నెల లో సెలవు కావాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి గుమ్మడి సంధ్యా రాణి గారికి మరియు మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి,సూర్యకుమారి కోరినట్లుగా రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ హెల్పేర్ యూనియన్ అధ్యక్షురాలు కార్యదర్శి బేబీ రాణి , సుబ్బారావులమ్మ, ఒక ప్రకటన చేసారు. మినీ అంగన్వాడీ టీచర్ ఖాళీ పోస్టులు పదోన్నతలు ఇవ్వాలని కోరుకున్నారు.
Leave a Reply