Anganwadi Jobs : త్వరలో 14 వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మంత్రి సీతక్క గారు ప్రకటన

Anganwadi Jobs :

తెలంగాణ రాష్ట్రం లోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్నా 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీ రాజ్ గ్రామీణాభిరుద్ది , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క గారు తెలియజేసారు.

14,000 Anganwadi Jobs In Telangana :

1.తెలంగాణ మంత్రి గారు ఈ సందర్భం గా మాట్లాడుతూ రాష్ట్రం లో 4 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను upgrade చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలియజేసారు.
2.ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను కేవలం మహిళల చేత భర్తీ చేయనున్నారు.
3. 7th క్లాస్,10th క్లాస్, ఇంటర్మీడియట్ అర్హతతో జిల్లా స్థానికత గల పెళ్లి అయిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply