Air Force Group C Civilian Lower Division Clerk and MTS Job Recruitment 2025:
నిరుద్యోగులకు భారీ శుభవార్త … కేవలం 10th పాస్ అయితే చాలు .. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండాఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గ్రూప్ C సివిలియన్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ భర్తీ ప్రక్రియలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), కుక్, డ్రైవర్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్స్ స్టాఫ్, కార్పెంటర్, ఫైర్మన్, మరియు సూపరింటెండెంట్ (స్టోర్) వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది ఒక సారి గమనించగలరు.
Air Force Group C Civilian నోటిఫికేషన్ 2025 ఖాళీల ముఖ్యమైన వివరాలు :
సంస్థ పేరు : Air Force Group C నోటిఫికేషన్ 2025
పోస్ట్ పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), కుక్, డ్రైవర్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్స్ స్టాఫ్, కార్పెంటర్, ఫైర్మన్, మరియు సూపరింటెండెంట్ (స్టోర్) వంటి వివిధ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 153
కావాల్సిన విద్యార్హతలు : 10 వ తరగతి, ITI , 12 వ తరగతి అండ్ Any డిగ్రీ పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 మే 2025
దరఖాస్తు చివరి తేదీ : 15 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ కి ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు .
వయస్సు : (15 జూన్ 2025 నాటికీ )
గరిష్ట వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు :25 సంవత్సరాలు
వయస్సు సడలింపు : SC /ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం : పోస్టును అనుసరించి స్టార్టింగ్ శాలరీ రూ 25,000/- నుంచి రూ 81,600/- వరకు నెల జీతం ఇస్తారు.
ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ పరీక్ష,అండ్ ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో మీకు ఇష్టమున్న హెడ్ క్వార్టర్స్ Offline లో కూడా అప్లై చేసుకోవాలి.