AIIMS Jobs 2026 : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు – కుటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ & ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు | AIIMS Recruitment 2026

AIIMS Jobs 2026 నోటిఫికేషన్ – ఈమెయిల్ ద్వారా అప్లై చేయగల డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు, చివరి తేదీ 15 ఫిబ్రవరి 2026
AIIMS Jobs 2026: ఈమెయిల్ చేస్తే చాలు – డేటా ఎంట్రీ ఆపరేటర్ & ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు | Telugu Jobs Guide

AIIMS Recruitment 2026కి సంబంధించిన తాజా నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రం, బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో ల్యాబ్ టెక్నీషియన్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఈ నియామకాలు మైక్రోబయాలజీ విభాగం – Regional Coordinator for One Health (RCOH) ప్రాజెక్ట్ కింద పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన (ఒక సంవత్సరం) జరుగుతాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరి తేదీ : 15 ఫిబ్రవరి 2026 (సాయంత్రం 5:00 లోపు)

AIIMS Lab Technician & Data Entry Operator Recruitment 2026 – Vacancy Overview

  • సంస్థ పేరు: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), బీబీనగర్

  • పోస్టుల పేరు: ల్యాబ్ టెక్నీషియన్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)

  • మొత్తం ఖాళీలు: 02

  • రిక్రూట్‌మెంట్ విధానం: కాంట్రాక్ట్ ప్రాతిపదికన

  • వయోపరిమితి: 21 నుండి 35 సంవత్సరాలు

  • విద్యా అర్హత: బ్యాచిలర్ డిగ్రీ

  • నెల జీతం: ₹20,000/- నుండి ₹30,000/- వరకు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 జనవరి 2026

    WhatsApp Group Join Now
    Telegram Group Join Now
    YouTube Channel Subscribe Now
  • దరఖాస్తు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2026

  • అప్లికేషన్ విధానం: ఈమెయిల్ / ఆఫ్‌లైన్

  • అధికారిక వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in

పోస్టుల వివరాలు

  • ల్యాబ్ టెక్నీషియన్

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)

 మొత్తం 02 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

విద్యా అర్హతలు

ల్యాబ్ టెక్నీషియన్

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి
    మైక్రోబయాలజీ లాబొరేటరీ టెక్నాలజీ / లైఫ్ సైన్సెస్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.

డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)

  • డేటా ఎంట్రీ అనుభవంతో కూడిన గ్రాడ్యుయేట్

  • టైపింగ్ స్పీడ్:

    • ఇంగ్లీష్ – 40 WPM

    • తెలుగు / హిందీ – 30 WPM

  • MS-CIT సర్టిఫికేట్ ఉండాలి

  • కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్ / IT లో బ్యాచిలర్ డిగ్రీ.

నెల జీతం

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు
నెలకు ₹20,000/- నుండి ₹30,000/- వరకు జీతం చెల్లించబడుతుంది.

వయోపరిమితి

  • 01-07-2025 నాటికి అభ్యర్థుల వయస్సు
    21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము

 ఈ నోటిఫికేషన్‌కు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం

  • అందిన దరఖాస్తులను ఎంపిక కమిటీ పరిశీలిస్తుంది

  • ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు జరుగుతాయి

  • ఒక్కో పోస్టుకు 50 కంటే ఎక్కువ అర్హులైతే రాత పరీక్ష నిర్వహించబడుతుంది

  • ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

  1. AIIMS బీబీనగర్ అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

  2. అవసరమైన సర్టిఫికెట్ల స్వీయ ధృవీకరించిన కాపీలు జత చేయాలి.

  3. సరిగా నింపిన దరఖాస్తును క్రింది చిరునామాకు Speed Post / Registered Post ద్వారా పంపాలి.

చిరునామా:
డా. రాహుల్ నారంగ్,
PI – Regional Coordinator for One Health (RCOH),
డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ,
AIIMS, బీబీనగర్, తెలంగాణ – 508126

చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2026 – సాయంత్రం 05:00 లోపు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం : 24 జనవరి 2026

  • దరఖాస్తు చివరి తేదీ : 15 ఫిబ్రవరి 2026

Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here

Join Whatsapp Group 

Leave a Reply