Aadabidda Nidhi Scheme : మహిళలకు నెలకు 1500 ఆర్థిక సహాయం పూర్తి వివరాలు

AP Aadabidda Nidhi Scheme 2025:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం 3,300 కోట్ల రూపాయలు కేటాయించడం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆడబిడ్డ నిధి’ పథకం ద్వారా 18-59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించనుంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. దీనికింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించినట్లు తెలియజేసారు. త్వరలో దరఖాస్తు స్వీకరించి ప్రక్రియ ప్రారంభం అవుతున్నట్లు వెబ్సైటు ద్వారా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పథకం ముఖ్యాంశాలు:

పథకం పేరు: ఆడబిడ్డ నిధి (Aadabidda Nidhi Scheme)

ప్రయోజన లక్ష్యం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక స్వావలం, స్వయం ఆధారిత ఆత్మగౌరవాన్ని నింపడం.

రూపకల్పన: పురుషుల కాకుండా మహిళలకు నేరుగా బాంక్ ద్వారా DBT (Direct Benefit Transfer) ద్వారా జమ చేస్తారు.

అవసరమైన డాక్యుమెంట్లు:

1.ఆధార్ కార్డ్

2.ఏజ్ ప్రూఫ్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

3.ఉపాధి / ఆదాయ ధృవీకరణ

4.తల్లి తండ్రి ,పాన్ కార్డ్, కేటగిరి సర్టిఫికెట్ (Caste), చిరునామా ప్రూఫ్.

5.గుర్తింపు ఫోటో, బ్యాంక్ ఖాతా వివరాలు (IFSC, ఖాతా నంబర్).

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply