IGI Aviation Services Ground Staff & Loader Recruitment 2025: latest airport job notification all details in telugu
కేవలం 10th ,12th క్లాస్ పాసైన అభ్యర్థులకు ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలు IGI ఏవియేషన్ సర్వీసెస్ ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అండ్ లోడర్ పోస్టుల భర్తీ కి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో 1449 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
కావాల్సిన విద్యాఅర్హతలు: విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్ జాబ్స్ కి 12వ తరగతి , అంతకంటే ఎక్కువ & లోడర్లు జాబ్స్ కి 10వ తరగతి ఉతీర్ణత కలిగి ఉండాలి.
వయస్సు: 21. 09. 2025 నాటికీ లోడర్ లు పోస్టుకి 20-40 సంవత్సరాలు & విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్ 18-30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
నెల జీతం: లోడర్ లు ( పురుషులు మాత్రమే ) రూ 15,000/- నుండి రూ 25,000/- అండ్ విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్ రూ 25,000/- నుండి రూ 35,000/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం : పరీక్ష,నైపుణ్య పరీక్ష (పోస్టు ప్రకారం) పత్ర ,ధ్రువీకరణ అండ్ వైద్య పరీక్ష ఉంటుంది.
పేపర్ : General Awareness, Aptitude and Reasoning, English Knowledge, and Aviation Knowledge.
time: 90 minutes
Total Marks: 100 each subject 25 marks
దరఖాస్తు ఫీజు:గ్రౌండ్ స్టాఫ్ కి రూ 350 మరియు లోడర్ కు రూ 250 పరీక్ష రుసుము వర్తిస్తుంది. ఒక సారి చెల్లించిన రుసుము ఎట్టి పరిస్థితి లోను తిరిగి చెల్లించబడదు. SC,ST,OBC మరియు EWS వంటి రిజర్వు క్యాటగిరీ లకు చెందిన అభ్యర్థులతో సహా అన్ని అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ఒకే విధం గా ఉంటుంది.
అప్లై విధానం: https://igiaviationdelhi.com లో అప్లై చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2025.