APEPDCL Junior Linemen Grade -2 Notification 2025 Village / Ward Secretariat Jobs vacancy all details In Telugu :
విశాఖపట్నం లోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APEPDCL) లో ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డ్ సెక్రెటరియేట్స్ క్రింద వివిధ జిల్లాలో పని చేయడానికి 398 అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
పోస్ట్ వివరాలు: ఎనర్జీ అసిస్టెంట్స్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్-2 ) పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగష్టు 30
దరఖాస్తు విధానం: https://apeasternpower.com