Gurukula Minority Out Sourcing Notification 2025:
నిరుద్యోగులకు శుభవార్త …. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం మైనారిటీ గురుకులాల్లో పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగులను భర్తీ చేయడానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈరోజు జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి ఉద్యోగ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
విద్యార్థులు తమ బయో డేటా తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు xerox two కాఫీస్ తీసుకొని జూన్ 28 వ తేదీ లోగా నాంపల్లి లోని హజ్ హౌస్, రూమ్ నెంబర్ 606లో ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయాలనీ తెలియజేసారు.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తామని చెప్పారు.
JL పోస్టులలో (ఇంగ్లీష్, హిస్టరీ,ఎకనామిక్స్,మ్యాథ్స్ ,ఫిజిక్స్ ,జువాలజీ ,బాటని ,మైక్రో బయాలజీ , కెమిస్ట్రీ,)
PGT పోస్టులలో ( ఇంగ్లీష్, తెలుగు,మ్యాథ్స్ ,ఫిజిక్స్ సైన్స్ ,సోషల్ ), TGT పోస్టులలో ( ఇంగ్లీష్,జనరల్ సైన్స్,సోషల్) అండ్ స్టాఫ్ నర్స్ డిప్యూటీ వార్డెన్ ల పోస్టులు ఖాళీగా కలవు. అర్హత గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
మరిన్ని వివరాలకు మీరు గురుకుల పాఠశాలల అధికారిక వెబ్ సైట్ లేదా సంబంధిత వెబ్ సైట్ లను సంప్రదించవచ్చు