RRB NTPC Technician Notification 2025 :
భారతదేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లో భారీగా కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో మొత్తం 6,180 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ ( రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎంప్లాయిమెంట్ న్యూస్ ప్రకారం జూన్ 28 వ తేదీ నుంచి జులై 28 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
RRB NTPC టెక్నీషియన్ ఉద్యోగాలకు వయస్సు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య లో ఉండాలి . రాత మరియు వైద్య పరీక్షలు ఆధారం గా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. మన సొంత రాష్ట్రం లో సికింద్రాబాద్ ఉద్యోగం వస్తుంది. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
ఈ నోటిఫికేషన్ లో ఎలాంటి ఉద్యోగలను భర్తీ చేస్తున్నారు? వాటి వివరాలు:
1. టెక్నీషియన్ గ్రేడ్ -I సిగ్నల్ : 180 పోస్టులు
2. టెక్నీషియన్ గ్రేడ్ -III : 6000 పోస్టులు
మొత్తం ఉద్యోగాలు : 6,180
అర్హతలు, ఎంపిక విధానం, ఎంపిక ప్రక్రియ, వయో పరిమితి, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలు అధికారిక వెబ్సైటులో చూడవచ్చు.
అర్హత కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలు కోసం వెబ్సైటు ను విసిట్ చేయవచ్చు. రైల్వే శాఖలో టెక్నిషన్స్ గ్రేడ్ III మరియు టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్స్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు లెవెల్ 2 (Basic pay = రూ 19,900/-) మరియు లెవెల్ 5 ( Basic Pay = రూ 29,200/-) లో నెల జీతం ఇస్తారు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు ను సందర్శించండి .