AP Inter Supplementary Exams 2025 Results Date:

AP Inter Supplementary Exams 2025:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం ఎంతోమంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పరీక్షలు పూర్తయి రెండు వారాలు కావస్తోంది, కానీ ఫలితాలకు సంబంధించి అధికారులు ఇప్పటికి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఇప్పుడే వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, నీట్ యూజీ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వాట్సాప్ లో కూడా చూసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం .

AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల తేదీ: 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షను మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఫలితాలను మరో వారం రోజుల్లోగా అనగా మే 10వ తేదీ నాటికి ఫలితాలు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు పరీక్ష పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసి, విద్యార్థుల యొక్క మార్పులు డేటాను ప్రిపేర్ చేసి, వాట్సాప్ ద్వారా మరియు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలు చూసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫలితాలను ఎలా  check  చేసుకోవాలి?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ 2025 పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.

1.ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు వెబ్సైట్ https://bie.ap.gov.in/ ఓపెన్ చేయండి.
2.” AP Inter supplementary exams 2025 results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
3.విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
4..వెంటనే స్క్రీన్ పైన మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది.
5.ఆ మార్క్స్ మెమో ప్రింట్ అవుట్ తీసుకోండి.

వాట్సాప్ ద్వారా ఫలితాలు Easy గా check చేసుకోవచ్చు … ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్ని పోటీ పరీక్షలు మరియు academic మీకు పరీక్షలకు సంబంధించిన ఫలితాలను చూసుకునే విధంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను కూడా వాట్సాప్ ద్వారా చూసుకోవచ్చు.

1.ముందుగా విద్యార్థి యొక్క వాట్సాప్ లో +9195523 00009 నంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి.
2.సేవలను ఎంచుకోండి అనే ఆప్షన్పై క్లిక్ చేయండి
3.ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ని సర్చ్ చేసి ఎంపిక చేయండి.
4.“AP Inter Supplementary Results” ఆప్షన్ పే క్లిక్ చేయండి
5.విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
6.వెంటనే ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి. ప్రింట్ అవుట్ తీసుకోండి.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

 

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply