Latest Job Alert : తెలుగు చదవడం , రాయడం రాయాలి…. సెంట్రల్ బ్యాంకు లో నోటిఫికేషన్

Latest Job Alert : తెలుగు చదవడం , రాయడం రాయాలి…. సెంట్రల్ బ్యాంకు లో నోటిఫికేషన్ | CBI Bank Business Correspondent Supervisors Notification 2025

CBI Bank Business Correspondent Supervisors Recruitment Notification 2025, Apply Now :

AP సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా (CBI) ప్రాంతీయ కార్యాలయం లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. . తెలుగు చదవడం, రాయడం రాయాలి. వార్షిక కాంట్రాక్టు ప్రాతిపదిక బిజినెస్ కరెస్పాండంట్ సూపర్ వైజర్ అధికారి ఉద్యోగం, అనుభవం అవసరం లేదు , ఒక నెలకు జీతం 23,500/- రూ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ 22 మే 2025 ప్రారంభం అవుతుంది. చివరి తేదీ 17 జూన్ 2025 వరకు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు https://www.centralbank.net.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

CBI Bank Business Correspondent Supervisors ఖాళీల important information :

సంస్థ పేరు : సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా (CBI) ప్రాంతీయ కార్యాలయం లో జాబ్స్
పోస్ట్ పేరు : బిజినెస్ కరెస్పాండంట్ సూపర్ వైజర్ జాబ్స్
వయో పరిమితి : అభ్యర్థి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
మొత్తం పోస్టులు : 01
దరఖాస్తు ప్రారంభ తేదీ : 22 మే 2025
దరఖాస్తూ చివరి తేదీ : 17 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
వెబ్సైటు : https://www.centralbank.net.in/అనే లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా ,గుంటూరు ప్రాంతీయ కార్యాలయం బిజినెస్ కరెస్పాండంట్ ఏజెంట్ల (BCA )నిశిత పర్యవేక్షణ కోసం కాంట్రాక్టు ప్రాతిపదిక బిజినెస్ కరెస్పాండంట్ సూపర్వైజర్ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 1. ఈ నోటిఫికేషన్ 22 మే 2025 న విడుదల చేయడం జరిగింది.మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు

పోస్టుల వివరాలు : బిజినెస్ కరెస్పాండంట్ ఏజెంట్ల జాబ్స్ (BCA)

అర్హత :పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం (MS ఆఫీస్, ఈ మెయిల్ , ఇంటర్నెట్ మొదలైనవి ) M.sc (IT)/BE (IT)/MBA/MCA వంటి అర్హత లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయస్సు : 01. 05. 2025 నాటికీ అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 25 సంవత్సరాల కంటే మించి ఉండకూడదు.

వేతనం : నెలకు 23,500/- వరకు జీతం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు : అవసరం లేదు

ఎంపిక విధానం : రాత పరీక్ష లేకుండా , స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు https://www.centralbank.net.in/ ద్వారా ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. రిజిస్టర్డ్ పోస్ట్,స్పీడ్ పోస్ట్ , కొరియర్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు . చిరునామా కింద ఇవ్వడం జరిగింది. గమనించగలరు.
చిరునామా : Cental Bank of India regional office- Guntur, 5th Floor, Standard building, Bommidala complex, collector office road, Nagaram palem, Guntur-522004.

దరఖాస్తూ చివరి తేదీ : 17 జూన్ 2025

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *