AP Schools Reopen : ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ రీ ఓపెన్ డేట్ వచ్చేసింది

AP Schools Reopen Date :

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ అండ్ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి సమ్మర్ హాలిడేస్ త్వరలో ముగుస్తున్నాయి.ఈ నైపధ్యం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ రీ ఓపెన్ ఎపుడు చేస్తారని చాలా మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం 12 జూన్ 2025 న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు , ఎలాంటి సెలవుల పొడిగింపు ఇవ్వట్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

పుస్తకాల పంపిణి వివరాలు :

ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు ఓపెన్ చేసే రోజున పాఠ్యపుస్తకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 1.2 కోట్ల పుస్తకాలు గోడములో చేరాయి. మొత్తం 1.64 కోట్ల పుస్తకాలు అవసరం ఉన్నాయి. అదే రోజు తల్లికివందనం పథకం కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

2025-26 విద్యా సంవత్సరం ముఖ్యమైన తేదీలు :

పాఠశాలలు 12 జూన్ 2025 ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతాయి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు నిర్వహిస్తారు. అన్ని ప్రధాన పండుగలకు సెలవులు ఇస్తారు. విద్యార్థులు సకాలంలో పాఠశాలకు పంపించి హాజరు అయ్యే విధం గా తల్లితండ్రులు చూసుకోవాలి అని ప్రభుత్వం కోరుతోంది .

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply