TS 10th రిజల్ట్స్ విడుదల | TS SSC 10th Class Results 2025 :

TS 10th రిజల్ట్స్ విడుదల | TS SSC 10th Class Results 2025 :


TS SSC 10th Class Results 2025 :

హాయ్ ఫ్రెండ్స్ TS SSC 10th Class Results 2025 ఈరోజు 100% వస్తున్నట్లు సమాచారం. bse.telangana.gov.in అనే వెబ్సైట్ 10th రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ లో అనగా ఏప్రిల్ 30వ తేదీ న మధ్యాహ్నం 1 గంట కి సీఎం రేవంత్ రెడ్డి గారు పదో తరగతి విద్యా ఫలితాలు విడుదల చేయబోతున్నారు. ఈ సారి మెమోలతో విద్యార్థులందరూ కూడా మార్కులు మరియు సబ్జెక్ట్స్ ల వారీగా గ్రేడ్ కూడా ఇవ్వనున్నారు. ఎంతో కాలంగా విద్యార్థులందరు కూడా రాత్రి పగలు కష్టబడి చదువుకొని మంచి మార్కులు వస్తాయి అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజున అనగా ఏప్రిల్ 30 వ తేదీన ఫలితాలు అనేవి ఆన్లైన్ లో విడుదల చేయడం జరుగుతుంది.ఫలితాలు విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అధికారిక వర్గాలు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. రిజల్ట్స్ విషయం లో ఫుల్ క్లారిటీ కూడా రానున్నట్లు సమాచారం. ఈ అప్డేట్ ని మరల మీకు ఆఫిసిఅల్ గా టైం ను కూడా తెలియజేస్తారు.ఈ సారి ఫలితాలు మర్క్స్ మరియు గ్రేడ్ రెండు వస్తాయి.

TS SSC 10th Class Results 2025 :

మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు అనేవి రాష్ట్ర వ్యాప్తం గా జరిగాయి,5 లక్షల పైగా విద్యార్థులు ఈ పరీక్షా కు హాజరు అయ్యారు. మార్కులతో పాటు అదనంగా గ్రేడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోటల్ మర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం 2024 లో తెలంగాణ లో SSC 10th Class Results పరిశీలించినట్లయితే 91. 31%ఉతీర్ణత శాతం ఉంది.


TG SSC Results Out Official 2025 :

మీరు TS SSC 10th Class Results 2025 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB ) ఉంటే సరిపోతుంది.

How to check TS 10th class results:


గ్రామీణ ప్రాంతాలలో ఉన్న candidates కి 10 వ తరగతి ఫలితాలు ఆన్లైన్ లో చూసుకోవడం కుదరదు. అటువంటి విద్యార్థులు కి TS మనబడి 10th రిజల్ట్స్ SMS ద్వారా పొందే అవకాశం ఇచ్చింది.


మొబైల్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలి :

  1. మీ మొబైల్ లో SMS అనే యాప్ ఓపెన్ చేయాలి.
  2. TS 10th ROLL NUMBER అని 56263 అనే నెంబర్ కు మెసేజ్ పంపాలి.
  3. TS SSC Results check live 2025 మీకు డైరెక్ట్ గా SMS ద్వారా పంపిస్తారు.
  4. How to check TS 10th class results
  5. ముందుగా bse.telangana.gov.in ఈ వెబ్సైటు లోకి వెళ్ళాలి.
  6. TS SSC Results Live Out 2025 TAB పైన క్లిక్ చేయాలి.
  7. మీ హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ ని ఎంటర్ చేయాలి.
  8. మీ యొక్క రిజల్ట్స్ కనిపిస్తాయి.
  9. మీ రిజల్ట్స్ షీట్ ని PRINTOUT / DOWNLOAD చేయాలి.

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply