ICFRE FRI Recruitment 2026 – 10వ తరగతి అర్హతతో ఫారెస్ట్ గార్డ్, క్లర్క్ & MTS ఉద్యోగాలు | వెంటనే అప్లై చేయండి

ICFRE FRI Recruitment 2026 featured image showing Forest Guard jobs, forest officers, FRI institute building, eligibility details and salary ₹92,300.
ICFRE FRI Recruitment 2026 – Forest Guard, Clerk & MTS Jobs | 91 Vacancies | Apply Online

ICFRE FRI Recruitment 2026 – 10వ తరగతి అర్హతతో ఫారెస్ట్ గార్డ్, క్లర్క్ & MTS ఉద్యోగాలు | వెంటనే అప్లై చేయండి

నిరుద్యోగులకు అద్భుతమైన శుభవార్త. ICFRE – ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FRI) తాజాగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, టెక్నీషియన్, స్టోర్ కీపర్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), ఫారెస్ట్ గార్డ్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులను భర్తీ చేయనున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాలి.

పోస్టుల వివరాలు

ICFRE FRI Recruitment 2026 ద్వారా మొత్తం 91 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

భర్తీ చేసే పోస్టులు:

  • లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
  • టెక్నికల్ అసిస్టెంట్
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II
  • టెక్నీషియన్
  • స్టోర్ కీపర్
  • లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
  • ఫారెస్ట్ గార్డ్
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)

విద్యార్హతలు

టెక్నికల్ అసిస్టెంట్

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ విభాగంలో 10+2 పూర్తి చేసి ఉండాలి
  • కనీసం 60% మార్కులు ఉండాలి

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II

  • 12వ తరగతి ఉత్తీర్ణత
  • ఇంగ్లీష్ లేదా హిందీలో నిమిషానికి 80 పదాల స్టెనోగ్రఫీ వేగం ఉండాలి
  • కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం అవసరం

స్టోర్ కీపర్

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత

టెక్నీషియన్

  • 10వ తరగతి ఉత్తీర్ణత
  • సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ ఉండాలి

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)

  • 12వ తరగతి ఉత్తీర్ణత
  • కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం అవసరం

ఫారెస్ట్ గార్డ్

  • సైన్స్ విభాగంతో 12వ తరగతి ఉత్తీర్ణత

పురుషుల శారీరక అర్హతలు

  • ఎత్తు : 165 సెం.మీ.
  • ఛాతీ : 79-84 సెం.మీ.
  • 4 గంటల్లో 25 కి.మీ నడవాలి

మహిళల శారీరక అర్హతలు

  • ఎత్తు : 150 సెం.మీ.
  • ఛాతీ : 74-79 సెం.మీ.
  • 4 గంటల్లో 14 కి.మీ నడవాలి

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)

  • 10వ తరగతి ఉత్తీర్ణత
  • సంబంధిత రంగంలో అనుభవం ఉంటే ప్రాధాన్యత

వయస్సు పరిమితి

  • 03 జూన్ 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి
  • రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది

జీతం వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.29,200/- నుంచి రూ.92,300/- వరకు జీతం అందుతుంది.

దరఖాస్తు ఫీజు

  • General / OBC / EWS అభ్యర్థులకు : రూ.1500/-
  • SC / ST / PWD / మహిళా అభ్యర్థులకు : రూ.700/- (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే)

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  • డిస్క్రిప్టివ్ టెస్ట్
  • ట్రేడ్ టెస్ట్
  • ఫిజికల్ టెస్ట్

దరఖాస్తు విధానం

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://fri.icfre.gov.in ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 04 మే 2026
  • చివరి తేదీ : 03 జూన్ 2026

Notification PDF –  Click Here

Education Qualification Details –  Click Here

Apply Link –  Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

Official Website –  Click Here

అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే అప్లై చేసుకోవాలి.

 

Leave a Reply