TS Inter Results 2025 Date : ఇంటర్ ఫలితాల విడుదల

TS Inter Results 2025 Date : ఇంటర్ ఫలితాల విడుదల

TS Inter Results :

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త … తెలంగాణ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE ) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరిక్షల (IPE ) ఫలితాలు 22 ఏప్రిల్ 2025 మధాహ్నం 12 గంటలకు మంత్రి శ్రీ మూల్లా బట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.


తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు మరియు తల్లితండ్రులు తమ ఫలితాలను అధికారిక TGBIE వెబ్సైటు లో https://tgbie.cgg.gov.in/ద్వారా లేక విద్యార్థులు 9240205555 నెంబర్ ద్వారా helpdesk i.e @ ,telangana.gov.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు.


తెలంగాణ ఇంటర్మీడియట్ 1st ,అండ్ 2nd ఇయర్ ఫలితాలు ఈ నెల 22 న మధాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రకటించడం జరిగింది. అధికారిక వెబ్సైటు https://tgbie.cgg.gov.in/ ద్వారా తమ ఫలితాలను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *