AP ICDS Anganwadi Recruitment 2026 : రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు

AP ICDS Anganwadi Recruitment 2026 featured image showing 108 posts in Nandyal district with no exam and last date 23-04-2026
AP ICDS Anganwadi Recruitment 2026 – 108 పోస్టులు | నంద్యాల జిల్లా | పరీక్ష లేదు | చివరి తేదీ: 23-04-2026

AP ICDS Anganwadi Recruitment 2026 : రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు

AP ICDS Anganwadi Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పరిధిలో అంగన్వాడీ టీచర్లు (Workers), మినీ అంగన్వాడీ వర్కర్లు మరియు అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now
  • ముఖ్యంగా, ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఎంపిక జరగడం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత.

ముఖ్య సమాచారం

  • సంస్థ: ICDS (Integrated Child Development Services)
  • జిల్లా: నంద్యాల
  • మొత్తం పోస్టులు: 108

పోస్టుల వివరాలు

  • మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు: 07 పోస్టులు
  • అంగన్వాడీ ఆయాలు: 101 పోస్టులు

విద్యార్హత

 అంగన్వాడీ కార్యకర్త (టీచర్)

  • అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణురాలు అయి ఉండాలి

 అంగన్వాడీ ఆయా

  • అభ్యర్థి 10వ తరగతి పాస్ అయి ఉండాలి
  • ఒకవేళ 10వ తరగతి అర్హత గలవారు లేనిపక్షంలో, ఇతర అర్హతలున్నవారిని పరిగణలోకి తీసుకుంటారు

వయస్సు పరిమితి

  • 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి (01.07.2025 నాటికి)
  • SC/ST ప్రాంతాల్లో 21 ఏళ్లు పూర్తి చేసిన వారు లేనిపక్షంలో, 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు

ముఖ్య అర్హతలు

  • అభ్యర్థి మహిళ అయి ఉండాలి
  • తప్పనిసరిగా వివాహితురాలు అయి ఉండాలి
  • సంబంధిత ప్రాంతానికి చెందిన స్థానిక నివాసితురాలు అయి ఉండాలి

అవసరమైన డాక్యుమెంట్లు

దరఖాస్తుతో పాటు కింది పత్రాల జిరాక్స్ కాపీలు (Self Attested) జతపరచాలి:

  1. జనన తేది / వయస్సు ధృవపత్రం
  2. కుల ధృవపత్రం (అవసరమైతే)
  3. విద్యార్హత సర్టిఫికేట్లు (SSC మార్కుల జాబితా, TC)
  4. నివాస ధృవపత్రం
  5. విధవ అయితే – భర్త మరణ ధృవపత్రం
  6. వికలాంగులైతే – సంబంధిత సర్టిఫికేట్
  7. ఆధార్ కార్డు
  8. రేషన్ కార్డు

దరఖాస్తు విధానం

  • దరఖాస్తు ఆఫ్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడుతుంది
  • సంబంధిత CDPO కార్యాలయం లో సమర్పించాలి

దరఖాస్తు తేదీలు:

  • ప్రారంభం: 14-04-2026
  • చివరి తేదీ: 23-04-2026 (సాయంత్రం 5 గంటల వరకు)

ముఖ్య సూచనలు

  • రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి
  • పూర్తి వివరాలకు నంద్యాల జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • ఈ నోటిఫికేషన్‌ను ఎప్పుడైనా రద్దు చేసే హక్కు అధికారులకు ఉంటుంది

Notification PDF – Click Here

Application PDF –  Click Here

ఎందుకు ఈ జాబ్ మిస్ కాకూడదు?

✔ రాత పరీక్ష లేదు
✔ తక్కువ అర్హత (10వ తరగతి)
✔ ప్రభుత్వ ఉద్యోగం అవకాశం
✔ స్థానిక మహిళలకు మంచి అవకాశం

 

Leave a Reply