Forest Jobs 2026: రాత పరీక్ష లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి | WII Recruitment 2026
ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం వచ్చింది. Wildlife Institute of India (WII) 2026 నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రాజెక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.
ఫీల్డ్ వర్క్‌లో అనుభవం సంపాదించాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్.
పోస్టుల వివరాలు
సంస్థ పేరు:
Wildlife Institute of India (WII)
అందుబాటులో ఉన్న పోస్టులు:
- Project Scientist
- Project Associate
- Project Assistant
- Field Assistant
మొత్తం ఖాళీలు: 45
జాబ్ లొకేషన్:
డెహ్రాడూన్ & ఇతర రాష్ట్రాలు
అప్లికేషన్ విధానం:
ఆన్‌లైన్
విద్య అర్హతలు
- పోస్టును బట్టి అర్హతలు మారుతాయి
- B.Sc / M.Sc / Ph.D సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత ఉండాలి
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
వయో పరిమితి
- సాధారణంగా 35 నుంచి 45 సంవత్సరాల మధ్య
దరఖాస్తు ఫీజు
- General అభ్యర్థులు: ₹500
- SC / ST / OBC / EWS / PwBD: ₹100
- చెల్లింపు విధానం: UPI / Net Banking / NEFT / RTGS
- ఫీజు Union Bank of India ఖాతాకు చెల్లించాలి
జీతం వివరాలు
- Field Assistant: ₹24,000 + HRA
- Project Assistant: ₹20,000 – ₹27,000 + HRA
- Project Associate: ₹30,000 – ₹42,000 + HRA
- Senior పోస్టులు: ₹57,000 – ₹77,000 + HRA
ఎంపిక విధానం
- అప్లికేషన్ల స్క్రీనింగ్
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ
- రాత పరీక్ష లేదు
ఎలా అప్లై చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నింపాలి
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
- గరిష్టంగా 2 పోస్టులకు మాత్రమే అప్లై చేయవచ్చు
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 18 ఏప్రిల్ 2026
- చివరి తేదీ: 02 మే 2026
ముఖ్యమైన హైలైట్స్
- రాత పరీక్ష లేకుండా ఉద్యోగ అవకాశం
- ప్రభుత్వ సంస్థలో పని చేసే అవకాశం
- ఫీల్డ్ వర్క్ అనుభవం పొందే ఛాన్స్
- మంచి జీతం + HRA
Notification PDF : Click Here
Official Website : Click Here
వెంటనే అప్లై చేసి ఈ గొప్ప అవకాశాన్ని మిస్ కాకండి!

