IIT Tirupati Notification 2026 – Any Degree అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | IIT Tirupati Junior Executive Recruitment 2026
నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. ప్రముఖ విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా Centre for Sponsored Research and Consultancy (CSRC) విభాగంలో Junior Executive పోస్టులను భర్తీ చేయనున్నారు. Any Degree అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
IIT Tirupati Junior Executive Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు
Indian Institute of Technology (IIT) Tirupati
విభాగం
Centre for Sponsored Research and Consultancy (CSRC)
పోస్ట్ పేరు
Junior Executive
మొత్తం ఖాళీలు
02 పోస్టులు
విద్యా అర్హత
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (Any Degree) పూర్తి చేసి ఉండాలి
- కనీసం 60% మార్కులు లేదా సమానమైన CGPA ఉండాలి
- SC / ST / PWD అభ్యర్థులకు 55% లేదా 5.5 CGPA వరకు సడలింపు ఉంటుంది
- అదనంగా అకడమిక్ ఇన్స్టిట్యూట్ / గవర్నమెంట్ / ఆటానమస్ సంస్థ / PSU లో కనీసం 1 సంవత్సరం అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉండాలి
వయోపరిమితి
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి
- అత్యుత్తమ అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఎంపిక కమిటీ నిర్ణయం ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇవ్వవచ్చు
జీతం వివరాలు
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000 వరకు కన్సాలిడేటెడ్ సాలరీ ఇవ్వబడుతుంది
- అభ్యర్థి అనుభవం మరియు నైపుణ్యం ఆధారంగా జీతం పెరగవచ్చు
ఎంపిక విధానం
ఈ రిక్రూట్మెంట్లో ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:
- ముందుగా అభ్యర్థులను అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ / ఇతర ఎంపిక ప్రక్రియలకు ఆహ్వానిస్తారు
ఎలా అప్లై చేయాలి?
అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి:
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి నోటిఫికేషన్ చదవాలి
- అవసరమైన వివరాలు మరియు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి
- ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫారం సమర్పించాలి
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ – 05 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ – 20 మార్చి 2026
Notification PDF : Click Here
Apply Link : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel: Join Here

