మార్చి 6న మెగా జాబ్ మేళా 2026 – 600కు పైగా ప్రైవేట్ ఉద్యోగాలు | Mega Job Mela 2026

Mega Job Mela 2026 poster showing 600+ vacancies with eligibility 10th, Inter, ITI, Diploma and Degree and walk-in interview on March 6, 2026 at Government Degree College Gummalakshmipuram
Mega Job Mela 2026 – 600+ Vacancies | Walk-In Interview on March 6 at Government Degree College, Gummalakshmipuram

మార్చి 6న మెగా జాబ్ మేళా 2026 – 600కు పైగా ప్రైవేట్ ఉద్యోగాలు | Mega Job Mela 2026

 పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 6న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 635 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

ఉత్పత్తి (Production), టెక్నీషియన్, అసెంబ్లీ, గిడ్డంగి (Warehouse), సేల్స్, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

ఎంపికైన అభ్యర్థులకు ₹15,000 నుండి ₹22,000 వరకు నెల జీతం పొందే అవకాశం ఉంది.

జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు – పోస్టుల వివరాలు

Cogent E Services

పోస్ట్: Customer Service Associate
ఖాళీలు: 35
అర్హత: ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ
వయస్సు: 18 – 30 సంవత్సరాలు
వేతనం: ₹16,000

Delfingen

పోస్ట్: Production / Fluid Transfer Tubing
ఖాళీలు: 20
అర్హత: ITI / డిప్లొమా / డిగ్రీ
వయస్సు: 18 – 25 సంవత్సరాలు
వేతనం: ₹15,000 – ₹22,000

DMart

పోస్ట్: Cashier / Picker & Packer
ఖాళీలు: 500
అర్హత: 10వ తరగతి / ఇంటర్
వయస్సు: 18 – 25 సంవత్సరాలు
వేతనం: ₹13,000

Dwaraka Engineering

పోస్ట్: Production Operator
ఖాళీలు: 30
అర్హత: ITI / డిప్లొమా
వేతనం: ₹16,500

Fenesta

పోస్ట్: Production Operator / QC
ఖాళీలు: 15
వేతనం: ₹16,000 – ₹18,000

Flipkart

పోస్ట్: Picker / Packer & Inventory
ఖాళీలు: 250
అర్హత: ఏదైనా అర్హత
వేతనం: ₹11,620

Glory Vendor

పోస్ట్: Helpers
ఖాళీలు: 50
అర్హత: 10వ తరగతి పాస్ / ఫెయిల్
వేతనం: ₹15,000

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

Godrej Group

పోస్ట్: Corporate Sales Executive
ఖాళీలు: 20
అర్హత: ఏదైనా డిగ్రీ
వేతనం: ₹18,000

NS Instruments

పోస్ట్: QA / QC
ఖాళీలు: 200
అర్హత: డిప్లొమా / డిగ్రీ / B.Sc (2022–2025 Pass Outs)
వేతనం: ₹16,400

Tata Electronics

పోస్ట్: Junior Technician
ఖాళీలు: 500
అర్హత: 12వ తరగతి / ITI / డిప్లొమా / డిగ్రీ
వేతనం: ₹19,000 CTC

ATC Tires

పోస్ట్: Diploma / Industrial Apprentice
ఖాళీలు: 100
అర్హత: ఇంటర్ / ITI / B.Sc Chemistry
వేతనం: ₹16,000

Vikram Solar

పోస్ట్: Production
ఖాళీలు: 20
వేతనం: ₹15,500 – ₹18,000

Yazaki India

పోస్ట్: Assembly Line Operator
ఖాళీలు: 30
వేతనం: ₹19,150 CTC

Zepto (Warehouse)

పోస్ట్: Picker / Packer & Inventory
ఖాళీలు: 50
అర్హత: ఏదైనా అర్హత
వేతనం: ₹18,000 – ₹20,000

జాబ్ మేళా పూర్తి వివరాలు

ఇంటర్వ్యూ తేదీ:
6 మార్చి 2026

వేదిక:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
గుమ్మలక్ష్మీపురం,
పార్వతీపురం మన్యం జిల్లా

మొత్తం ఖాళీలు:
సుమారు 635 పోస్టులు

అభ్యర్థులు తీసుకురావాల్సిన పత్రాలు

జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు కింది పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలి:

  • Updated Resume / Bio Data
  • Aadhaar Card
  • విద్యా ధృవపత్రాల జిరాక్స్ కాపీలు
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

స్థానిక నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు తప్పక జాబ్ మేళాకు హాజరుకావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

For More Jobs Related Information: 

Follow Our What’s App Channel : Join Now

 

Leave a Reply