12వ అర్హతతో లైబ్రరీ & టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాలు | NIT Tiruchirappalli Non-Teaching Recruitment 2026
NIT Tiruchirappalli Non Teaching Job Notification 2026: తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Trichy) నుండి నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు సీనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు 10+2, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, B.E./B.Tech., MCA అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు ₹25,500 నుండి ₹81,100 వరకు నెల జీతం ఇవ్వబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.nitt.edu ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
NIT Tiruchirappalli Non Teaching Recruitment 2026 – Overview
సంస్థ పేరు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి (NIT Trichy)
పోస్టుల పేర్లు
- టెక్నికల్ అసిస్టెంట్
- జూనియర్ ఇంజనీర్
- లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
- టెక్నీషియన్
- సీనియర్ టెక్నీషియన్
మొత్తం ఖాళీలు
23 పోస్టులు
రిక్రూట్మెంట్ విధానం
పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
వయోపరిమితి
18 – 33 సంవత్సరాలు
విద్యార్హత
10+2 / ITI / డిప్లొమా / డిగ్రీ / B.E / B.Tech / MCA
నెల జీతం
₹25,500 – ₹81,100
దరఖాస్తు ప్రారంభ తేదీ
25 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ
25 మార్చి 2026
అప్లికేషన్ విధానం
ఆన్లైన్
అధికారిక వెబ్సైట్
https://www.nitt.edu
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా కింది పోస్టులకు మొత్తం 23 ఖాళీలు ఉన్నాయి.
- Technical Assistant
- Junior Engineer
- Library & Information Assistant
- Technician
- Senior Technician
విద్యార్హత
Technical Assistant
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్టులో
- B.E / B.Tech / MCA ఫస్ట్ క్లాస్
లేదా - ఇంజనీరింగ్ డిప్లొమా (ఫస్ట్ క్లాస్)
లేదా - సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (ఫస్ట్ క్లాస్)
లేదా - సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (కనీసం 50% మార్కులు)
Junior Engineer
- సివిల్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో B.E / B.Tech (ఫస్ట్ క్లాస్)
లేదా - సివిల్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
SAS Assistant
- ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ
- స్పోర్ట్స్ లేదా స్టూడెంట్ యాక్టివిటీస్‌లో పాల్గొన్న అనుభవం
Library & Information Assistant
- సైన్స్ / ఆర్ట్స్ / కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ
- Library & Information Scienceలో బ్యాచిలర్ డిగ్రీ
Technician
- 10+2 సైన్స్ (60% మార్కులు)
లేదా - 10+2 + ITI
లేదా - 10th + 2 Years ITI
లేదా - Engineering Diploma
Senior Technician
- 10+2 సైన్స్ (60%)
లేదా - 10+2 + ITI
లేదా - 10th + 2 Years ITI
లేదా - Engineering Diploma
జీతం
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ₹25,500 నుండి ₹81,100 వరకు నెల జీతం ఇవ్వబడుతుంది.
వయో పరిమితి
అభ్యర్థుల గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు ఉండాలి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
- UR / EWS / OBC (NCL): ₹1000
- Ex-Servicemen: ₹1000 (₹500 తిరిగి చెల్లింపు)
- SC / ST / మహిళలు: ₹500
- PwBD: ఫీజు లేదు
గమనిక: ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక కింది దశల ఆధారంగా జరుగుతుంది:
- Screening Test
- Certificate Verification
- Skill Test
- Written Examination
గమనిక: ఎంపిక ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులకు TA/DA ఇవ్వబడదు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు SAMARTH Portal ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
👉 అప్లై లింక్
https://nittnt.samarth.edu.in
దరఖాస్తు దశలు
- అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి
- SAMARTH పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
- ఫీజు చెల్లించి అప్లికేషన్ సమర్పించాలి
పోస్టల్ చిరునామా
ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ప్రింట్ కాపీని కింది చిరునామాకు పంపాలి:
The Registrar
National Institute of Technology Tiruchirappalli
Tiruchirappalli – 620015
Tamil Nadu
Speed Post / Registered Post ద్వారా 31 మార్చి 2026 సాయంత్రం 5:00 లోపు చేరాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం
25 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ
25 మార్చి 2026
1st Notification PDF – Click Here
2nd Notification PDF – Click Here
Apply Link – Click Here
Official Website – Click Here
For More Jobs Related Information:
Follow Our What’s App Channel : Join Now

