Mega Jobs Mela : రేపే మెగా జాబ్ మేళా

APSSDC Mega Job Mela Notification 2025 Apply Now :
నిరుద్యోగులకు శుభవార్త …. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఈ నెల 17 న రైల్వే కోడూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉగాది ఉపాధి కల్పన కోసం జాబ్ ఎలా నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఎటువంటి రాత పరీక్షలు లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
అర్హత : 10th ,12th ITI ,Any degree ,diploma చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు : 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
నెల జీతం : 11,900 నుంచి 18,500 మధ్య లో జీతం ఇస్తారు.
ఇంటర్వ్యూ ప్రదేశం :
అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ లో బయో డేటా తో పాటు ఆధార్ కార్డు ,రేషన్ కార్డు,విద్యార్హత సర్టిఫికెట్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరు కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే 9550095775 నెంబర్ ని సంప్రదించాలని కోరుతున్నాము.
Leave a Reply