intermediate results :ఇంటర్ లో టాపర్ గా ఉన్న వారికీ laptops ,మోడల్స్ ,సన్మాన పత్రాలు అందజేస్తున్నారు నారా లోకేష్ గారు

ఇంటర్ లో టాపర్ గా ఉన్న వారికీ laptops ,మోడల్స్ ,సన్మాన పత్రాలు అందజేస్తున్నారు నారా లోకేష్ గారు

Telugu jobs guide :ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా టాపర్ లకు నిలిచిన ప్రభుత్వం కాలేజీ లో విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు సన్మానం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది టాపర్ లకు ఫ్రీగా లాప్టాప్ ,మోడల్స్ ,సన్మాన పత్రాలు
అందిస్తున్నారు.


ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా టాపర్గా నిలిచినటువంటి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేస్తుంది. రాష్ట్రం లో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు మంగళవారం ఉండపల్లి లో తమ నివాసం వారికీ లాప్టాప్ , మోడల్స్, సన్మానపత్రం తో అందజేస్తున్నారు. కళాశాలలో 29 మంది, కేజీబీవీ లో 7 మంది,మోడల్ స్కూల్స్,లో 6 మంది హై స్కూల్ ప్లాన్స్ లో 6 మంది విద్యార్థులు చొప్పున మొత్తం 52 మందికి సన్మానం చేస్తున్నారు. ఇందులో 6 మంది విభిన్న ప్రతిభావంతులు కూడా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ percentage భారీగా పెరిగింది. ప్రభత్వం కళాశాలలో ఉత్తమం ఫలితాలు వాచ్చాయని తెలియజేస్తున్నారు. ప్రోత్సహం గా టాపర్ లకు నిలిచినా అభ్యర్థులకు సన్మానం చేస్తున్నారు నారా లోకేష్ గారు .

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *