AP Intermediate Supplementary exams 2025

AP Intermediate Supplementary exams 2025 Date :ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ పరీక్షలు వివరాలు

AP Intermediate Supplementary exams 2025 schedule :

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఇంటర్మీడియట్ 1st ఇయర్ అండ్ 2nd ఇయర్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎక్సమినేషన్ may 12 నుంచి 20 మధ్యలో జరుగుతున్నాయి. ఇందులో 2 సెక్షన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకి నుంచి 12 వరకు మధ్యాహ్నం సెక్షన్ 2.30 నుంచి 5.30 మధ్యలో జరుగుతాయి.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా రాసే అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 22 మధ్యలో ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఆ తర్వాత రీకౌంటింగ్ , రీ వెరిఫికేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెల 13 నుంచి 22 మధ్యలో అప్లై చేసుకోవచ్చు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply