AP Free Bus : “స్త్రీ శక్తి ” పేరుతో ఉచిత బస్సు ప్రయాణం ఆగష్టు 15 నుంచి ప్రారంభం… వాటి వివరాలు

AP Free Bus Travel For Women :

రాష్ట్రం లో ఆడ బిడ్డలు అందరికి శుభవార్త…. ఈ నెల 15 నుంచి కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఆడబిడ్డలు అందరికి కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది.

” స్త్రీ శక్తి “ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం.. మాటిచ్చిన విధంగా ఈ నెల 15 నుంచి అమలు చేస్తామని సీఎం నారా చంద్ర బాబు నాయుడు గారు ప్రకటించారు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply